Misc Originals – Aluriprasanth1 - Chudumu Ee Kshaname (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Intro]
F#                B   C#    F#              C#      D#m
చూడుము ఈ క్షణమే కల్వరిని  - ప్రేమా ప్రభువు నీకై నిలిచుండెను

F#             B      C#             B      A#m     F#
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు  - సిలువలో వ్రేలాడు చున్నాడు గా

C#       B      A#m     F#
సిలువలో వ్రేలాడు చున్నాడు గా
[Verse 1]
F#          G#m           C#           A#m    F#
మానవులెంతో చెడి పోయిరి  - మరణించెదరని తలపోయక

        A#m     G#m   B      C#           A#m
ఎరుగరు మరణము నిక్కమని   -  నరకమున్నదని వారెరుగరు
[Chorus]
F#                B   C#    F#              C#      D#m
చూడుము ఈ క్షణమే కల్వరిని  - ప్రేమా ప్రభువు నీకై నిలిచుండెను

F#             B      C#             B      A#m     F#
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు  - సిలువలో వ్రేలాడు చున్నాడు గా

C#       B      A#m     F#
సిలువలో వ్రేలాడు చున్నాడు గా
[Verse 2]
F#            G#m           C#               A#m    F#
ఇహమందు నీకు కలవన్నియు  -  చని పోవు సమయాన వెంట రావు

       A#m       G#m   B    C#                A#m     F#
చని పోయినను నీవు లేచెదవు  - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
[Chorus]
F#                B   C#    F#              C#      D#m
చూడుము ఈ క్షణమే కల్వరిని  - ప్రేమా ప్రభువు నీకై నిలిచుండెను

F#             B      C#             B      A#m     F#
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు  - సిలువలో వ్రేలాడు చున్నాడు గా

C#       B      A#m     F#
సిలువలో వ్రేలాడు చున్నాడు గా
[Verse 3]
F#                G#m         C#               A#m    F#
మనలను ధనవంతులుగా చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు

       A#m    G#m   B    C#            A#m     F#
రక్తము కార్చెను  పాపులకై  - అంగీక రించుము శ్రీ యేసుని
[Chorus]
F#                B   C#    F#              C#      D#m
చూడుము ఈ క్షణమే కల్వరిని  - ప్రేమా ప్రభువు నీకై నిలిచుండెను

F#             B      C#             B      A#m     F#
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు  - సిలువలో వ్రేలాడు చున్నాడు గా

C#       B      A#m     F#
సిలువలో వ్రేలాడు చున్నాడు గా
[Verse 4]
F#                G#m         C#           A#m    F#
సిలువపై చూడుము ఆ ప్రియుని  -  ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు

       A#m    G#m   B     C#          A#m     F#
అర్పించుకో నీదు జీవితము  -  ఆయన కొరకై జీవింతుము
[Chorus]
F#                B   C#    F#              C#      D#m
చూడుము ఈ క్షణమే కల్వరిని  - ప్రేమా ప్రభువు నీకై నిలిచుండెను

F#             B      C#             B      A#m     F#
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు  - సిలువలో వ్రేలాడు చున్నాడు గా

C#       B      A#m     F#
సిలువలో వ్రేలాడు చున్నాడు గా