Misc Christmas – O Sadbhakthulara (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
G D Em G D ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు Em D D A D బెత్లేహేమందు నేడు జన్మించెన్ G C G D Em D రాజాధి రాజు – ప్రభువైన యేసు G Em G Bm Em D నమస్కరింప రండి నమస్కరింప రండి C Am D G C G D G నమస్కరింప రండి ఉత్సాహముతో
[Verse 1]
G D Em G D సర్వేశ్వరుండు – నర రూపమెత్తి Em D A D కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ G C G D Em D మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ G Em G Bm Em D నీకు నమస్కరించి నీకు నమస్కరించి C Am D G C G D G నీకు నమస్కరించి పూజింతుము
[Verse 2]
G D Em G D ఓ దూతలారా – ఉత్సాహించి పాడి Em D A D రక్షకుండైన యేసున్ స్తుతించుడి G C G D Em D పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు G Em G Bm Em D నమస్కరింప రండి నమస్కరింప రండి C Am D G C G D G నమస్కరింప రండి ఉత్సాహముతో
[Verse 3]
G D Em G D యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ Em D A D ఈ వేల స్తోత్రము నర్పింతుము G C G D Em D అనాది వాక్య – మాయే నర రూప G Em G Bm Em D నమస్కరింప రండి నమస్కరింప రండి C Am D G C G D G నమస్కరింప రండి ఉత్సాహముతో